క్ర.సం. | నియోజకవర్గం | టీఆర్ఎస్ | ప్రజా కూటమి | బీజేపీ | బీఎల్ఎఫ్ కూటమి, ఇతరులు | |
1 | సిర్పూర్ | కోనేరు కోనప్ప | పాల్వాయి హరీశ్(కాంగ్రెస్) | డా.శ్రీనివాసులు | కోట వెంకన్న | |
2 | చెన్నూరు(ఎస్సీ) | బాల్క సుమన్ | వెంకటేశ్ నేత బొర్లకుంట(కా) | అందుగుల శ్రీనివాస్ | బోడ జనార్దన్ | |
3 | బెల్లంపల్లి(ఎస్సీ) | దుర్గం చిన్నయ్య | గుండా మల్లేశ్(సీపీఐ) | కొయ్యల ఎమాజీ | సబ్బని కృష్ణ(ఎంసీపీఐ) | |
4 | మంచిర్యాల | నడిపల్లి దివాకరరావు | కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(కా) | రఘునాథరావు | ఆరె శ్రీనివాస్(బీఎల్పీ) | |
5 | ఆసిఫాబాద్(ఎస్టీ) | కోవా లక్ష్మి | ఆత్రం సక్కు(కా) | ఆజ్మీరా ఆత్మారాం నాయక్ | విజయ్(తెజస) | |
6 | ఖానాపూర్(ఎస్టీ) | రేఖా నాయక్ | రమేశ్ రాథోడ్(కా) | సత్లా అశోక్ | తొడసం భీంరావు(సీపీఎం) | |
7 | ఆదిలాబాద్ | జోగు రామన్న | గండ్రత్ సుజాత(కా) | పాయల్ శంకర్ | తర్ల సత్యానారాయణ(బీఎస్పీ) | |
8 | బోథ్(ఎస్టీ) | బాపూరావు రాథోడ్ | సోయం బాపూరావు(కా) | మడావి రాజు | అనిల్ జాదవ్(ఇండిపెండెంట్) | |
9 | నిర్మల్ | అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి | ఆలేటి మహేశ్వరరెడ్డి | సువర్ణారెడ్డి | అలివేలు మంగ | |
10 | ముథోల్ | జి.విఠల్ రెడ్డి | రామారావు పటేల్ పవార్(కా) | పడకంటి రమాదేవి | నారాయణరావు పటేల్ (ఎన్సీపీ) | |
11 | ఆర్మూర్ | ఆశన్నగారి జీవన్ రెడ్డి | ఆకుల లలిత(కా) | పి.వినయ్ కుమార్ రెడ్డి | సుధాకర్(బీఎస్పీ) | |
12 | బోధన్ | షకీల్ అహ్మద్ | సుదర్శన్ రెడ్డి(కా) | అల్జాపూర్ శ్రీనివాస్ | షెహనాజ్(ఎంబీటీ) | |
13 | జుక్కల్ | హన్మంత్ షిండే | సౌదాగర్ గంగారం(కా) | అరుణతార | భరత్ వాగ్మారే | |
14 | బాన్స్వాడ | పోచారం శ్రీనివాసరెడ్డి | కాసుల బాలరాజు(కా) | నాయుడు ప్రకాశ్ | భీంరావ్ గైక్వాడ్ (బీఎస్పీ) | |
15 | ఎల్లారెడ్డి | ఏనుగు రవీందర్ రెడ్డి | జాజల సురేందర్(కా) | బి.లక్ష్మారెడ్డి | సత్యం సిద్దార్ధ్ | |
16 | కామారెడ్డి | గంప గోవర్దన్ | షబ్బీర్ అలీ(కా) | కె.వెంకటరమణారెడ్డి | పుట్టా మల్లికార్జున | |
17 | నిజామాబాద్ అర్బన్ | బిగాల గణేశ్ గుప్తా | తాహెర్‌బీన్ హమ్దాన్(కా) | యెండల లక్ష్మీనారాయణ | ఇస్మాయిల్ | |
18 | నిజామాబాద్ రూరల్ | బాజిరెడ్డి గోవర్దన్ | రేకుల భూపతిరెడ్డి(కా) | కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి | నూర్జహాన్(సీపీఎం) | |
19 | బాల్కొండ | వేముల ప్రశాంత్ రెడ్డి | టి.అనిల్ కుమార్(కా) | డా.పి.రమాదేవి | ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి(బీఎస్పీ) | |
20 | కోరుట్ల | కె.విద్యాసాగరరావు | జువ్వాడి నర్సింగరావు | జంగిలి వెంకట్ | పి.లింబార్తి(బీఎస్పీ) | |
21 | జగిత్యాల | ఎం.సంజయ్ కుమార్ | టి.జీవన్ రెడ్డి(కా) | ముదిగంటి రవీందర్ రెడ్డి | కాయితి శంకర్ | |
22 | ధర్మపురి(ఎస్సీ) | కొప్పుల ఈశ్వర్ | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | కన్నం అంజయ్య | మద్దెల రవీందర్(బీఎల్పీ) | |
23 | రామగుండం | సోమారపు సత్యనారాయణ | మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ | బల్మూరి వనిత | బుర్రా తిరుపతి(సీపీఎం), కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) | |
24 | మంథని | పుట్టా మధుకర్ | దుద్దిళ్ల శ్రీధర్ బాబు(కా) | రేండ్ల సనత్ కుమార్ | పొలం రాజేందర్ | |
25 | పెద్దపల్లి | దాసరి మనోహర్ రెడ్డి | చింతకుంట విజయ రమణారావు(కా) | గుజ్జల రామకృష్ణారెడ్డి | గుంటపల్లి సమ్మయ్య | |
26 | కరీంనగర్ | గంగుల కమలాకర్ | పొన్నం ప్రభాకర్(కా) | బండి సంజయ్ | వసీమొద్దీన్(బీఎల్పీ) | |
27 | చొప్పదండి(ఎస్సీ) | సుంకె రవిశంకర్ | మేడిపల్లి సత్యం(కా) | బొడిగె శోభ | కనకం వంశీ(బీఎల్పీ) | |
28 | వేములవాడ | చెన్నంనేని రమేశ్ | ఆది శ్రీనివాస్(కా) | ప్రతాప రామకృష్ణ | శ్రీరాముల వెంకటేశ్వర్లు(బీఎల్పీ) | |
29 | సిరిసిల్ల | కేటీఆర్ | కె.కె.మహేందర్ రెడ్డి | నల్లగారి నర్సాగౌడ్ | కూరపాటి రమేశ్(బీఎల్పీ) | |
30 | మానకొండూర్(ఎస్సీ) | రసమయి బాలకిషన్ | ఆరెపల్లి మోహన్(కా) | గడ్డం నాగరాజు | జీడి సదయ్య(బీఎల్పీ) | |
31 | హుజూరాబాద్ | ఈటెల రాజేందర్ | పాడి కౌశిక్ రెడ్డి | ముప్పాళ్ల రఘు | కె.లింగారెడ్డి(బీఎల్పీ) | |
32 | హుస్నాబాద్ | వడితెల సతీశ్ | చాడ వెంకటరెడ్డి(సీపీఐ) | చాడ శ్రీనివాసరెడ్డి | ||
33 | సిద్ధిపేట | టి.హరీశ్ రావు | భవానీ రెడ్డి(టీజేఎస్) | నాయిని నరోత్తం రెడ్డి | గ్యాదరి జగన్(బీఎల్పీ) | |
34 | మెదక్ | పద్మాదేవేందర్ రెడ్డి | జనార్దన్ రెడ్డి(టీజేఎస్) | ఆకుల రాజయ్య | దూడ యాదేశ్వర్(బీఎల్పీ) | |
35 | నారాయణఖేడ్ | భూపాల్ రెడ్డి | సురేశ్ షెట్కార్(కా) | రవికుమార్ గౌడ్ | బసవరాజ్ పాటిల్ | |
36 | ఆంధోల్(ఎస్సీ) | చంటి క్రాంతికిరణ్ | దామోదర రాజనర్సింహ(కా) | బాబూమోహన్ | జయలక్ష్మి(బీఎల్పీ) | |
37 | నర్సాపూర్ | మదన్ రెడ్డి | సునీతా లక్ష్మారెడ్డి(కా) | ఎస్.గోపి | మల్లేశ్(సీపీఎం) | |
38 | జహీరాబాద్(ఎస్సీ) | మాణిక్ రావు | జె.గీతారెడ్డి(కా) | జంగం గోపీ | రాంచందర్(సీపీఎం) | |
39 | సంగారెడ్డి | చింతా ప్రభాకర్ | తూర్పు జయప్రకాశ్ రెడ్డి(కా) | పి.రాజేశ్వరరావు దేశ్‌పాండే | బి.మల్లేశ్(సీపీఎం) | |
40 | పటాన్చెరు | గూడం మహిపాల్ రెడ్డి | కాటా శ్రీనివాస్ గౌడ్ | పి.కరుణాకర్ రెడ్డి | రొయ్యపల్లి శ్రీనివాస్(సీపీఎం) | |
41 | దుబ్బాక | సోలిపేట రామలింగారెడ్డి | చిందం రాజ్‌కుమార్(టీజేఎస్) | ఎం.రఘునందనరావు | జి.భాస్కర్(సీపీఎం) | |
42 | గజ్వేల్ | కేసీఆర్ | వంటేరు ప్రతాపరెడ్డి(కా) | ఆకుల విజయ | శ్రీరాముల శ్రీనివాస్(బీఎల్పీ) | |
43 | మేడ్చల్ | చామకూర మల్లారెడ్డి | కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి | మోహన్ రెడ్డి | గుజ్జా రమేశ్(బీఎల్పీ) | |
44 | మల్కాజ్గిరి | మైనంపల్లి హన్మంతరావు | కపిలవాయి దిలీప్ కుమార్(టీజేఎస్) | ఎన్.రాంచందర్ రావు | ఐలయ్య(బీఎల్పీ) | |
45 | కుత్భుల్లాపూర్ | కేపీ వివేకానంద | కూనం శ్రీశైలం గౌడ్ | కాసాని వీరేశ్ | లింగస్వామి(బీఎల్పీ) | |
46 | కూకట్ పల్లి | మాధవరం కృష్ణారావు | నందమూరి సుహాసిని(టీడీపీ) | మాధవరం కాంతారావు | రాంబర్తి జవహర్ లాల్(బీఎల్పీ) | |
47 | ఉప్పల్ | బేతి సుభాష్ రెడ్డి | టి.వీరేందర్ గౌడ్(టీడీపీ) | ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ | వరికొప్పుల కృష్ణ(బీఎల్పీ) | |
48 | ఇబ్రహీంపట్నం | మంచిరెడ్డి కిషన్ రెడ్డి | సామ రంగారెడ్డి(టీడీపీ) | కొత్త అశోక్ గౌడ్ | యాదయ్య(సీపీఎం) | |
49 | ఎల్బీనగర్ | ముద్దగోని రామ్మోహన్ గౌడ్ | డి.సుధీర్ రెడ్డి(కా) | పేరాల శేఖరరావు | మామిడి రాంచందర్(బీఎల్పీ) | |
50 | మహేశ్వరం | తీగల కృష్ణారెడ్డి | సబితా ఇంద్రారెడ్డి(కా) | శ్రీరాములు యాదవ్ | కె.అరుణ్ కుమార్(బీఎల్పీ) | |
51 | రాజేంద్రనగర్ | టి.ప్రకాశ్ గౌడ్ | గణేశ్ గుప్తా(టీడీపీ) | బద్దం బాల్ రెడ్డి | కె.రాఘవేంద్రస్వామి గౌడ్(బీఎల్పీ) | |
52 | శేరిలింగంపల్లి | ఆరికెపూడి గాంధీ | భవ్యఆనందప్రసాద్(టీడీపీ) | జి.యోగానంద్ | తాండ్ర కుమార్(ఎంసీపీఐ) | |
53 | చేవెళ్ల(ఎస్సీ) | కాలె యాదయ్య | కేఎస్ రత్నం(కా) | కంజర్ల ప్రకాశ్ | జోగు అశోక్ కుమార్(బీఎల్పీ) | |
54 | పరిగి | కొప్పుల మహేశ్ రెడ్డి | టి.రామ్మోహన్ రెడ్డి(కా) | ప్రహ్లాద్ రావు | వెంకటయ్య | |
55 | వికారాబాద్(ఎస్సీ) | మెతుకు ఆనంద్ | గడ్డం ప్రసాద్ కుమార్ | రాయిపల్లి సాయికృష్ణ | సీఎం నర్సింహులు(బీఎల్పీ) | |
56 | తాండూర్ | పట్నం మహేందర్ రెడ్డి | పీపీ రోహిత్ రెడ్డి(కా) | పటేల్ రవిశంకర్ | మారోజు సునీల్ కుమార్(బీఎల్పీ) | |
57 | ముషీరాబాద్ | ముఠా గోపాల్ | ఎం.అనిల్ కుమార్ యాదవ్ | డాక్టర్ కె.లక్ష్మణ్ | నగేశ్ ముదిరాజ్ (బీఎల్పీ) | |
58 | మలక్ పేట్ | చావ సతీశ్ కుమార్ | ముజఫర్ అలీ(టీడీపీ) | ఆలె జితేంద్ర | పొదిల వెంకటరమణ(బీఎల్పీ) | |
59 | అంబర్ పేట్ | కాలేరు వెంకటేశ్ | నిజన రమేష్ | జి.కిషన్ రెడ్డి | శ్రీహరి(బీఎల్పీ) | |
60 | ఖైరతాబాద్ | దానం నాగేందర్ | దాసోజు శ్రవణ్(కా) | చింతల రామచంద్రారెడ్డి | కె.యాదగిరి(బీఎల్పీ) | |
61 | జూబ్లీహిల్స్ | మాగంటి గోపీనాథ్ | విష్ణువర్దన్ రెడ్డి(కా) | శ్రీధర్ రెడ్డి | అంజిబాబు(బీఎల్పీ) | |
62 | సనత్‌నగర్ | తలసాని శ్రీనివాసయాదవ్ | కూన వెంకటేశ్ గౌడ్(టీడీపీ) | భవర్ లాల్ వర్మ | సంజీవ్ చారి(బీఎస్పీ) | |
63 | నాంపల్లి | సీహెచ్.ఆనంద్ కుమార్ గౌడ్ | మహ్మద్ ఫిరోజ్ ఖాన్ | దేవర కరుణాకర్ | ఎస్కేఎం లక్ష్మీ కుమార్(సీపీఎం) | |
64 | కార్వాన్ | టి.జీవన్ సింగ్ | ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ అజారీ(కా) | టి.అమర్ సింగ్ | జి.విఠల్(బీఎల్పీ) | |
65 | గోషా మహల్ | ప్రేమ్ సింగ్ రాథోడ్ | ముకేశ్ గౌడ్(కా) | రాజాసింగ్ | చంద్రముఖి | |
66 | చార్మినార్ | సలావుద్దీన్ లోడీ | మొహ్మద్ గౌస్(కాంగ్రెస్) | టి.ఉమామహేంద్ర | షేక్ ఇస్మాయిల్(బీఎల్పీ) | |
67 | చాంద్రాయణగుట్ట | ఎం.సీతారామరెడ్డి | ఈసా బినాబాయిడ్ మిస్త్రీ(కా) | సయ్యద్ షెహజాదీ | ||
68 | యాకత్‌పుర | సామ సుందర్ రెడ్డి | కే.రాజేందర్ రాజు(కా) | చార్మాణీ రూప్ రాజ్ | మాజీదుల్లాఖాన్(ఎంబీటీ) | |
69 | బహుదూర్ పురా | ఇనాయత్ అలీ బక్రీ | ఖలీం బాబా(కా) | హనీఫ్ అలీ | మాజిద్ అలీ(బీఎల్పీ) | |
70 | సికింద్రాబాద్ | పద్మారావు గౌడ్ | కాసాని జ్ఞానేశ్వర్ | సతీశ్ గౌడ్ | అనిల్ కుమార్(బీఎల్పీ) | |
71 | కంటోన్మెంట్(ఎస్సీ) | జి.శాయన్న | సర్వే సత్యనారాయణ | శ్రీగణేష్ | బి.మురళి(బీఎస్పీ) | |
72 | కొడంగల్ | పట్నం నరేంద్ రెడ్డి | ఎ.రేవంత్ రెడ్డి(కా) | నాగూరావ్ నామాజీ | వెంకటేశ్వర్లు(బీఎల్పీ) | |
73 | నారాయణపేట్ | ఎస్.రాజేందర్ రెడ్డి | వేమనగిరి కృష్ణ | కె.రతంగ్ పాండురెడ్డి | నారాయణమ్మ(బీఎల్పీ) | |
74 | మహబూబ్‌నగర్ | శ్రీనివాసగౌడ్ | ఎర్ర శేఖర్(టీడీపీ) | జి.పద్మజారెడ్డి | ఇబ్రహీం(బీఎస్పీ) | |
75 | జడ్చర్ల | చర్నకోలా లక్ష్మారెడ్డి | మల్లు రవి(కా) | మధుసూదన్ యాదవ్ | అజయ్ కుమార్ ఘోస్(బీఎల్పీ) | |
76 | దేవరకద్ర | ఆలె వెంకటేశ్వరరెడ్డి | డాక్టర్ పవన్‌కుమార్ రెడ్డి | యగ్గని నర్సింహులు | జయరాములు(బీఎల్పీ) | |
77 | మక్తల్ | చిట్టెం రామ్మోహనరెడ్డి | కె.దయాకరరెడ్డి(టీడీపీ) | బి.కొండయ్య | వెంకట్రామిరెడ్డి(బీఎల్పీ) | |
78 | వనపర్తి | సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి | జి.చిన్నారెడ్డి(కా) | కొత్త అమరేందర్ రెడ్డి | జింకల కృష్ణయ్య(బీఎల్పీ) | |
79 | గద్వాల | బండ్ల కృష్ణమోహన్ రెడ్డి | డి.కె.అరుణ(కా) | వెంకటాద్రి రెడ్డి | రంజిత్ కుమార్ (బీఎల్పీ) | |
80 | ఆలంపూర్(ఎస్సీ) | వీఎం అబ్రహం | సంపత్ కుమార్(కా) | రజనీ మాధవి రెడ్డి | కె.వరప్రసాదరావు(బీఎల్పీ) | |
81 | నాగర్ కర్నూల్ | మర్రి జనార్దనరెడ్డి | నాగం జనార్దనరెడ్డి(కా) | నేదునూరి దిలీప్ చారి | శ్రీనివాస బహుదూర్(టీబీఎస్పీ) | |
82 | అచ్చంపేట(ఎస్సీ) | గువ్వల బాలరాజు | సీహెచ్.వంశీకృష్ణ(కా) | మల్లేశ్వర్ మేదిపూర్ | శేఖర్(బీఎల్పీ) | |
83 | కల్వకుర్తి | జైపాల్ యాదవ్ | చల్లా వంశీచందర్‌రెడ్డి(కా) | తళ్లోజు ఆచారి | బాలస్వామి గౌడ్(బీఎల్పీ) | |
84 | షాద్ నగర్ | అంజయ్య యాదవ్ | ప్రతాపరెడ్డి(కా) | శ్రీవర్ధన్ రెడ్డి | మన్నారం నాగరాజు(లోక్ సత్తా) | |
85 | కొల్లాపూర్ | జూపల్లి కృష్ణారావు | బీరం హర్షవర్ధన్ రెడ్డి(కా) | సుధాకర్ రావు | బ్రహ్మయ్యచారి(బీఎల్పీ) | |
86 | దేవరకొండ(ఎస్టీ) | రమావత్ రవీంద్రకుమార్ | బాలూనాయక్(కా) | జె.గోపి | బీల్యానాయక్(బీఎస్పీ) | |
87 | నాగార్జున సాగర్ | నోముల నర్సింహయ్య | కె.జానారెడ్డి(కా) | కంకణాల నివేదిత | సౌజన్య కొట్యానాయక్(బీఎల్పీ) | |
88 | మిర్యాల గూడ | ఎన్.భాస్కరరావు | ఆర్ కృష్ణయ్య | కర్నాటి ప్రభాకర్ | జూలకంటి రంగారెడ్డి(సీపీఎం) | |
89 | హుజూర్ నగర్ | సైది రెడ్డి | ఉత్తమ్ కుమార్ రెడ్డి | బొబ్బా భాగ్యారెడ్డి | శేఖర్ రావు(సీపీఎం) | |
90 | కోదాడ | బొల్లం మల్లయ్య | ఎన్.పద్మావతిరెడ్డి(కా) | వెంకటేశ్వరరావు | బుర్రి శ్రీరాములు(సీపీఎం) | |
91 | సూర్యాపేట్ | జగదీశ్ రెడ్డి | ఆర్.దామోదర్ రెడ్డి | సంకినేని వెంకటేశ్వరరావు | రాపర్తి శ్రీనివాసగౌడ్ | |
92 | నల్లగొండ | కంచెర్ల భూపాల్ రెడ్డి | కోమటిరెడ్డి వెంకటరెడ్డి | శ్రీరామోజు షణ్ముఖ | అక్కినపల్లి మీనయ్య | |
93 | మునుగోడు | ప్రభాకరరెడ్డి | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | డాక్టర్ మనోహర్ రెడ్డి | గోషిక కరుణాకర్(బీఎల్పీ) | |
94 | భువనగిరి | పైళ్ల శేఖరరెడ్డి | కుంభం అనిల్ కుమార్ రెడ్డి(కా) | జిట్టా బాలకృష్ణారెడ్డి | మల్లేశ్(సీపీఎం) | |
95 | నకిరేకల్(ఎస్సీ) | వేముల వీరేశం | చిరుమర్తి లింగయ్య(కా) | కాసర్ల లింగయ్య | నగేశ్(సీపీఎం) | |
96 | తుంగతుర్తి(ఎస్సీ) | గాదరి కిశోర్ | అద్దంకి దయాకర్(కా) | కడియం రాంచంద్రయ్య | పాల్వాయి నగేశ్(బీఎల్పీ) | |
97 | ఆలేరు | గొంగడి సునీత | భిక్షమయ్య గౌడ్(కా) | దొంతిరి శ్రీధర్ రెడ్డి | మోత్కుపల్లి నర్సింహులు(స్వ) | |
98 | జనగాం | ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి | పొన్నాల లక్ష్మయ్య(కా) | కేవీఎల్ఎన్ రెడ్డి | ఉడుతా రవి(సీపీఎం) | |
99 | స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) | తాటికొండ రాజయ్య | సింగాపూర్ ఇందిర | పెరుమాళ్ల వెంకటేశ్వర్లు | బొట్ల శేఖర్(బీఎస్పీ) | |
100 | పాలకుర్తి | ఎర్రబెల్లి దయాకరరావు | జంగా రాఘవరెడ్డి(కా) | సోమయ్య గౌడ్ | మక్కా నాగలక్ష్మి(బీఎల్పీ) | |
101 | డోర్నకల్(ఎస్టీ) | రెడ్యానాయక్ | రాంచంద్రునాయక్ | లక్ష్మణ్ నాయక్ | ఆంగోతు వెంకన్న | |
102 | మహబూబాబాద్(ఎస్టీ) | బానోత్ శంకర్ నాయక్ | పోరిక బలరాం నాయక్ | జే.హుసేన్ నాయక్ | బానోత్ మోహన్ లాల్(బీఎల్పీ) | |
103 | నర్సంపేట | పెద్ది సుదర్శనరెడ్డి | దొంతి మాధవరెడ్డి(కా) | యడ్ల అశోక్ రెడ్డి | మద్దకాయల అశోక్(ఎంసీపీఐ) | |
104 | పరకాల | చల్లా ధర్మారెడ్డి | కొండా సురేఖ(కా) | విజయచంద్రారెడ్డి | గోనె కుమారస్వామి(ఎంసీపీఐ) | |
105 | వరంగల్ పశ్చిమ | దాస్యం వినయ్ భాస్కర్ | రేవూరి ప్రకాశ్ రెడ్డి(టీడీపీ) | మార్తినేని ధర్మారావు | డీ.శ్రీకాంత్ యాదవ్(బీఎల్పీ) | |
106 | వరంగల్ తూర్పు | నన్నపునేని నరేందర్ | ఇన్నయ్య | కుసుమ సతీశ్ | సిద్ధం రాము(బీఎల్పీ) | |
107 | వర్ధన్నపేట(ఎస్సీ) | ఆరూరి రమేశ్ | పగటిపాటి దేవయ్య | కొత్త సారంగరావు | వసపాక నర్సింహ(బీఎల్పీ) | |
108 | భూపాలపల్లి | మధుసూదనాచారి | గండ్ర వెంకటరమణారెడ్డి | చందుపట్ల కీర్తిరెడ్డి | పటేల్ వనజ(బీఎల్పీ) | |
109 | ములుగు(ఎస్టీ) | అజ్మీరా చందూలాల్ | డి.అనసూయ(సీతక్క)(కా) | బానోత్ దేవీలాల్ | తవిటి నారాయణ(బీఎల్పీ) | |
110 | పినపాక(ఎస్టీ) | పాయం వెంకటేశ్వర్లు | రేగ కాంతారావు(కా) | చందా సంతోష్ కుమార్ | నాగేశ్వరరావు(సీపీఎం) | |
111 | ఇల్లందు(ఎస్టీ) | కోరం కనకయ్య | బానోతు హరిప్రియ | మోకాళ్ల నాగస్రవంతి | గుమ్మడి నర్సయ్య(సీపీఐఎంఎల్) | |
112 | ఖమ్మం | పువ్వాడ అజయ్ | నామా నాగేశ్వరరావు(టీడీపీ) | ఉప్పల శారద | పాల్వంచ రామారావు(బీఎల్పీ) | |
113 | పాలేరు | తుమ్మల నాగేశ్వరరావు | కందాల ఉపేందర్ రెడ్డి(కా) | కొండపల్లి శ్రీధర్ రెడ్డి | బత్తుల హైమావతి(సీపీఎం) | |
114 | మధిర(ఎస్సీ) | లింగాల కమల్ రాజ్ | భట్టి విక్రమార్క మల్లు(కా) | శ్యామలరావు | కోట రాంబాబు((బీఎల్పీ) | |
115 | వైరా(ఎస్టీ) | బానోత్ మదన్ లాల్ | బానోత్ విజయ(సీపీఐ) | భూక్యా రేష్మా రాథోడ్ | భూఖ్యా వీరభద్రం(సీపీఎం) | |
116 | సత్తుపల్లి | పిడమర్తి రవి | సండ్ర వెంకట వీరయ్య(టీడీపీ) | రామలింగేశ్వర్రావు | మాచర్ల భారతి(సీపీఎం) | |
117 | కొత్తగూడెం | జలగం వెంకటరావు | వనమా వెంకటేశ్వరరావు(కా) | ప్రభాకర్ రెడ్డి | యడవల్లి కృష్ణ(బీఎల్పీ) | |
118 | అశ్వారావుపేట(ఎస్టీ) | తాటి వెంకటేశ్వర్లు | మచ్చా నాగేశ్వరరావు(టీడీపీ) | భూఖ్యా ప్రసాదరావు | రవీందర్ (సీపీఎం) | |
119 | భద్రాచలం(ఎస్టీ) | తెల్లం వెంకటరావు | పొదం వీరయ్య(కా) | కుంజా సత్యవతి | మిడియం బాబూరావు(సీపీఎం) | |
హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థులు
క్రమసంఖ్య | నియోజకవర్గం | అభ్యర్థి |
1 | చాంద్రాయణగుట్ట | అక్బరుద్దీన్ ఒవైసీ |
2 | యాకుత్‌పుర | సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ |
3 | చార్మినార్ | ముంతాజ్ అహ్మద్‌ఖాన్ |
4 | బహదూర్‌పుర | మహ్మద్ మొజంఖాన్ |
5 | మలక్‌పేట్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల |
6 | నాంపల్లి | జాఫర్ హుస్సేన్ మేరాజ్ |
7 | కార్వాన్ | కౌసర్ మొయినుద్దీన్ |