Title | కంటి సైగ | kanTi saiga |
Written By | వింజమూరి వరదరాజయ్యంగారు* | viMjamUri varadarAjayyangAru* |
Book | ||
రాగం rAga | మణిరంగు | maNirangu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కంటి సైగ జేసెనే తుంటరికాడు ఒంటిగ నున్న నన్నింటి లోకి రమ్మని | kanTi saiga jEsenE tunTarikADu onTiga nunna nanninTi lOki rammani |
అనుపల్లవి anupallavi | జంట పావురముల క్రీ గంటి జూపి వాడు కొంటె మాటలాడి తుంటరి పనులు సేయ | janTa pAvuramula krI ganTi jUpi vADu konTe mATalADi tunTari panulu sEya |
చరణం charaNam 1 | నవ మోహనాంగుడే వాడు నాద వినోదుడే ధరను వెలయు శ్రీ వరకాంచి పురమున స్థిరముగ నెలకొన్న వరద రాజ విభుడు | nava mOhanAnguDE vADu nAda vinOduDE dharanu velayu SrI varakAnchi puramuna sthiramuga nelakonna varada rAja vibhuDu |
- As found in the book jAvaLIlu – mOdugula. జావళీలు – మోదుగుల పుస్తకము ఆధారముగా