నేటి నుండి అసెంబ్లీ మొదలవనుంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కాగా సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమవుతుంది. స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీలో, సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ అధ్యక్షతన మండలిలో బీఏసీ సమావేశం వేర్వేరుగా నిర్వహించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ జరగాలి? అన్నదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకొంటారు.
- BRS’s win in Mahabubnagar MLC by-poll indication of changing political dynamics: KTR
- Power cuts rock Telangana; distressed citizens plead with KTR to do ‘something’
- Public outrage forced Congress govt to backtrack on Telangana’s new emblem
- BRS to protest against removal of Charminar and Kakatiya Kala Thoranam from State emblem: KTR
- Kakatiya Kala Thoranam: A symbol of Telangana’s historical and cultural identity
- ఫీనిక్స్ పక్షి లాగా పుంజుకుంటాం: కేటీఆర్
- శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ: కేటీఆర్
- తెలంగాణలో వేలాది మంది అమరులై.. అమరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా: కేటీఆర్
- రాజముద్ర నుండి కాకతీయ తోరణం, చార్మినార్లను తీసేయాల్సిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది: కేటీఆర్
- ఎన్హెచ్ఎం ఉద్యోగులకు తక్షణమే మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలి: హరీష్ రావు
- అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్లను తొలగించడం తెలంగాణ చరిత్రను చెరిపేయడమే: కేటీఆర్
- ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం: హరీష్ రావు
- ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్‌ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్
- Congress govt yields to BRS Party’s pressure; cancels superfine rice tenders
- జూన్ 1 నుండి 3 వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు